మొటిమలు ఎందుకు వస్తాయి, సులభంగా ఎలా తగ్గించుకోవాలి?
మొటిమలు ఎందుకు వస్తాయి? మన జుట్టు మరియు చర్మం మృదువుగా వుండటానిగి, మన శరీరం sebum అనే natural oil ని తయారుచేస్తుంది. మన చర్మం బయట పొరలో వుండే కణాలు (cells) ఎప్పుడు రాలిపోతూ, వాటి స్థానంలో క్రొత్తవి వస్తుంటాయి. [అందుకే face creams మీ రంగును శాశ్వితంగా మార్చలేవు] teenage లో హార్మోన్స్ లెవెల్స్ మారుతూ ఉండటం వలన, ఈ natural oil ఎక్కువగా తయారు అవుతుంది. ఇది చర్మం నుండి రాలిపోయిన cells …
మొటిమలు ఎందుకు వస్తాయి, సులభంగా ఎలా తగ్గించుకోవాలి? Read More »